Ravva Pooding Recipe:రవ్వ పుడ్డింగ్ తయారీ విధానం
రవ్వ పుడ్డింగ్ తయారీ విధానం:
కావలిసినవి:
- బొంబాయి రవ్వ 1/2 కప్పు
- పాలు 1 1/2 కప్పు
- యలికలు 4
- జీడిపప్పు బాదంపప్పు కిసీమిస్
తయారీ విధానం:
- పాలు ఒక గిన్నెలో బాగా మరగపెట్టాలి తీసుకొన్న పాలు సగం వరకు వచ్చేటట్లు కాచాలి.
- బొంబాయి రవ్వ పొడిగా ఉన్న బాణీలో వేయించాలా.
- పాలు బాగా కాగపెట్టిన రవ్వ, పంచదార గారిటితో కలుపుతూ సన్నని సెగ మీద ఉంచాలి.
- 10 నిముషాలు తరువాత దించి పైన యలికలు పొడి, జీడిపప్పు బాదాం పప్పు కిసీమిస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
Ravva Pooding Recipe:రవ్వ పుడ్డింగ్ తయారీ విధానం
Reviewed by Lucky
on
March 15, 2025
Rating: 5