Ravva Pooding Recipe:రవ్వ పుడ్డింగ్ తయారీ విధానం

 రవ్వ పుడ్డింగ్ తయారీ విధానం:

కావలిసినవి:

  1. బొంబాయి రవ్వ 1/2 కప్పు 
  2. పాలు 1 1/2 కప్పు 
  3. యలికలు 4
  4. జీడిపప్పు బాదంపప్పు కిసీమిస్ 

తయారీ విధానం:

  • పాలు ఒక గిన్నెలో బాగా మరగపెట్టాలి తీసుకొన్న పాలు సగం వరకు వచ్చేటట్లు కాచాలి. 
  • బొంబాయి రవ్వ పొడిగా ఉన్న బాణీలో వేయించాలా. 
  • పాలు బాగా కాగపెట్టిన  రవ్వ, పంచదార  గారిటితో కలుపుతూ సన్నని  సెగ మీద ఉంచాలి. 
  • 10 నిముషాలు తరువాత దించి పైన యలికలు పొడి, జీడిపప్పు బాదాం పప్పు కిసీమిస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే  చాలా రుచిగా  ఉంటుంది. 
Powered by Blogger.