కావలిసినవి:
- మంచి నీళ్లు 4 కప్పులు
- పంచదార 1 కప్పు
- కాక్టెయిల్ ఫ్రూట్ 1 డబ్బా
- స్ట్రా బెర్రీ ఎస్సెన్ 1 స్పూన్
- క్రీమ్ 1 1/2 కప్పులు
- చైనా గ్రాస్ 5 గ్రాముల
- నిమ్మకాయ రసం 2 స్పూన్లు
- మిఠాయి రంగు 1 1/2 స్పూన్
తయారీ విధానం:
- చైనా గ్రాస్ మంచి నీళ్లలో ఒక 1 గంట పాటు నానా బెట్టాలి.
- మంచి నీళ్లు బాగా మరిగించి అందులో చైనా గ్రాస్ నీళ్లలో పోసి కలిసిపోయేంత వరకు ఒక గరిట తీసుకొని బాగా కలపాలి
- బాగా కలిసిన తరువాత దించేసి పంచదార ఎస్సెన్ మిఠాయి రంగు కలపాలి.
- చల్లారిన తరువాత ఒక గుండ్రము గా ఉన్న గిన్నెలో పోయాలి. మొత్తం గట్టి పడిన తరువాత కాక్టెయిల్ ఫ్రూట్ పైన పెట్టాలి.
- సర్వ్ చేసుకునే ముందు పైన క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి.
Stra Berry Pooding Resipe:స్ట్రా బెర్రీ పూడింగ్ తయారీ విధానం
Reviewed by
Lucky
on
March 15, 2025
Rating:
5