Coffie Pooding Recipe:కాఫి పూడింగ్ తయారీ విధానం

 కాఫి పూడింగ్

కావలిసినవి:

  1. వెన్న 60 గ్రాములు
  2. కోడి గ్రుడ్డులు 2
  3. పంచదార 60 గ్రాములు 
  4. కాఫి వేడి లేక స్ట్రాంగ్ కాఫి 1/2 కప్పు 
  5. స్పాంజి కేక్ లేక బాదాం పప్పు 

తయారీ విధానం:  

  • వెన్న పంచదార కలుపుకొని బాగా చిలికి క్రీమ్ లాగా  చేసుకోవాలి. 
  • కోడి గ్రుడ్డు పగల కొట్టి దానిలో పచ్చ సోనా ను మాత్రమే తిసి బాగా గిలకొట్టి, వెన్న పంచదార లో కలుపుకోవాలి. 
  • పూడింగ్ ని ఒక గిన్నెలో పోసి పైన స్పాంజి కేకులు ఉంచాలి. కాఫి ని ఇందులో పోసి ఒక 2 గంటలు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. 
  • సర్వ్ చేసుకునేటప్పుడు పైన పదం పప్పులు చల్లి సర్వ్ చేసుకోవాలి. 
Powered by Blogger.