Snow Pooding Recipe: స్నో పూడింగ్ తయారీ విధానం

 స్నో పూడింగ్ 

కావలిసినవి:

  1. బియ్యం పిండి 120 గ్రాములు 
  2. కిసీమిస్ 1 1/2 కప్పు 
  3. పంచదార 60 గ్రామాలు 
  4. పాలు 1 కప్పులు 
  5. వెన్న 15 గ్రాములు 

తయారీ విధానం: 

  • పంచదార కిసీమిస్ కలుపుకోవాలి. వెన్న రాసిన బేకింగ్ టిన్ లో ఉంచుకోవాలి. 
  • బియ్యం పిండి లో పాలు పోసి, సన్నని సెగపై మెత్తగా ఉడకనివ్వాలి. ఉడికిన పిండి కిస్మిస్ మీద పోయాలి. పైన వెన్నకుండా చేయాలి. దీనిని ఆవిరిమీద ఉడకించవచ్చు. లేకపోతె బేకింగ్ టిన్ లో బేక్ చేయవచ్చు. 
Powered by Blogger.