Orange Pooding Recipe: ఆరంజ్ పూడింగ్ తయారీ విధానం

 ఆరంజ్ పూడింగ్ తయారీ విధానం:

కావలిసినవి:

  1. కోడి గ్రుడ్డులు  4
  2. పాలు 2 కప్పులు 
  3. బత్తాయి రసం 1/4 కప్పు 
  4. పంచదార 1/2 కప్పు 

తయారీ విధానం:

  • కోడి గ్రుడ్డులు పగులకొట్టి లోపల తెల్ల సోనా విడిగా తీసి ఎగ్ బెటర్ తో కానీ  కవ్వం తో కానీ బాగా చిలకాలి. 
  • పచ్చసొన పంచదార పాలు బాగా కలిపి  ఆవిరి మీద వేడి చేసుకోవాలి. 
  • బాగా చిక్కగా ఉడికిన తరువాత తీసి తెల్లసొన బత్తాయి రసం బత్తాయి తొనలు వేసి కలిపి చల్లరిన తరువాత  ఫ్రిజ్ లో ఒక 2 గంటలు ఉంచుకొని తరువాత సర్వ్ చేసుకోవాలి. 
Powered by Blogger.