Coconut Pooding Recipe:కోకోనట్ పూడింగ్ తయారీ విధానం
కోకోనట్ పూడింగ్ తయారీ విధానం:
కావలిసినవి:
- కొబ్బరికాయ 1
- బెల్లం 100 గ్రాములు
- జీడిపప్పు 5
- యలికలు 2
- బియ్యం పిండి 1 కప్పు
- నెయ్యి తగినంత
తయారీ విధానం:
- కొబ్బరికాయను పగులకొట్టి కొబ్బరి చిప్పలు తురుముకోవాలి.
- బెల్లం కరిగించి కొబ్బరి వేసి పొడిగా అయ్యేంతవరకు వండాలి.
- బియ్యం పిండి మంచి నీళ్లలో కలిపి చిక్కగా తయారు చేసుకోవాలి.
- కొబ్బరి ఉండలుగా చేసుకొని బియ్యంపిండి లో ముంచి నెయ్యి లో వేయించుకొని తీయాలి.