Vermi Selli Pooding Recipe: వెర్మి సెల్లి పూడింగ్ తయారీ విధానం:

 వెర్మి సెల్లి పూడింగ్ తయారీ విధానం:

కావలిసినవి:

  1. వెర్మిసెల్లి 200 గ్రాములు 
  2. పంచదార 100 గ్రాములు 
  3. నెయ్యి 1/2 కప్పు 
  4. యలికలు 4
  5. కిస్మిస్ 1 స్పూన్ 
  6. జీడిపప్పు 8

తయారీ విధానం:

  • వెర్మిసెల్లి 4 స్పూన్లు నెయ్యి తో వేయించుకోవాలి. 
  • అందులో 1 1/4 కప్పుల మంచి నీళ్లు పోసి బాగా మెత్తగా ఐన్తా  ఉడికించాలి. 
  • అందులో పాలు పోసి సన్నని సెగపై చిక్కబడేంతవరకు ఉడికించాలి. 
  • పంచదార కలిపి పూడింగ్ చక్కబడేంతవరకు ఉంచాలి. 
  • జీడిపప్పు నెయ్యి లో వేయించి ఉంచుకోవాలి. పూడింగ్ చిక్కబడిన తరువాత యలికలు పొడి, జీడిపప్పు వేసి దించుకోవాలి. 
Powered by Blogger.