Kobbari Milk Pooding: కొబ్బరి పాలు పూడింగ్ తయారీ విధానం

 కొబ్బరి పాలు పూడింగ్ తయారీ విధానం:

కావలిసినవి:

  1. కొబ్బరి కాయలు  2 
  2. బియ్యం 100 గ్రాములు 
  3. పాలు 1 లీటర్ 
  4. నెయ్యి  1 కప్పు 
  5. కిస్స్మిస్స్ 10 గ్రాములు 
  6. జీడిపప్పు 10 గ్రాములు 

తయారీ విధానం:

  • కొబ్బరి తురిమి ఒక పల్చటి గుడ్డ లో వడగట్టి పాలు తీయాలి. 
  • తరువాత మంచి నీళ్లలో కలిపి పల్చగా కొబ్బయిర్ పాలు తీయాలి. రెండు విడివిడిగా గిన్నెలో ఉంచుకోవాలి. 
  • పల్చగా ఉన్న కొబ్బరి పాలలో అన్నం వండుకోవాలి, మూడోవ వంతు ఉడికిన తరువాత చిక్కగా ఉన్న కొబ్బరిపాలు పోసి అన్నం మెత్తగా అయ్యేంతవరకు వండాలి. 
  • మాములు పాలు పోసి మరల వండాలి. పాలు అన్నం బాగా కలిపి ఉడికిన తరువాత బెల్లం తరిగి వేయాలి. 
  • మొత్తం బాగా ఉడికిన తరువాత దించి  యలికలు   పొడి,జీడిపప్పు, వేసి కిస్స్మిస్ కూడా చల్లి, చల్లార్చిన తరువాత సర్వ్ చేసుకోవాలి. 
Powered by Blogger.