Maakroni Pooding Recipe:మాక్రోనీ పూడింగ్ తయారీ విధానం

 మాక్రోనీ పూడింగ్ తయారీ విధానం:

కావలిసినవి:

  1. మాక్రోనీ 125 గ్రాములు తయారుచేయు పధ్ధతి మైదా పిండి లో నీళ్లు పోసి తయారు  రకరకాల ఆకారాల్లో ఉంచుతారు. 
  2. పంచదార 150 గ్రాములు 
  3. జొన్నపిండి 50 గ్రాములు 
  4. ఆపిల్ జామ్  జెల్లీ 2 స్పూన్లు 
  5. మిఠాయి రంగు ఎర్రది 1 స్పూన్ 
  6. వాక్స్ పేపర్ 1
  7. ఉప్పు 1 స్పూన్ 
  8. పాలు  4 1/2 కప్పు 
  9. వెన్నిలా ఎస్సెన్ 1 స్పూన్ 
  10. క్రీమ్ 1 కప్పు 
  11. పంచదార పొడి 1 స్పూన్ 

తయారీ విధానం:

  • మంచి నీళ్లలో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించి తరువాత మాక్రోనీ వేసి ఒక 15 నిముషాలు పాటు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. 
  • ఉడికిన తర్వాత దించి నీళ్లు ఊడ్చాలి. 
  • పాలు మరిగించాలి. 
  • జొన్నపిండి పంచదార 1/2 కప్పు నీళ్లలో పేస్టులా తయారు చేసి మరిగిన పాలల్లో నెమ్మదిగా కలపాలి. 
  • పాలు ముద్ద అవ్వకుండా కలుపుకుంటూ ఆక్రోనీ ఎస్సెన్ వేయాలి. 
  • ఉడికిన తర్వాత దించి చల్లార్చాలి. 
  • పూడింగ్ చల్లబడి అన్ని వైపులా సమంగా అయినా తరువాత వెన్న పంచదార కలిపినా క్రీమ్ పోసి ఎరుపు మిఠాయి రంగు కలిపినా ఆపిల్ అం కానీ జెల్లీ కానీ పోసుకోవాలి.  
Powered by Blogger.