కావలిసినవి:
- కండెన్సడ్ పాలు ( గొల్ల భామ పాలు ) 6 స్పూన్లు
- బేకింగ్ పౌడర్ 1 స్పూన్
- వెన్న 5 స్పూన్లు
- ఉప్పు 1/2 స్పూన్
- పసుపు లేక మిట్టాయి రంగు 1/4 స్పూన్
- బత్తాయి 1
- క్రీం లేక వెన్న 2 కప్పులు
- పంచదార 1 కప్పు
- బాదాం పప్పు 5 గ్రాములు
- స్ట్రాబెరి ఎస్సెన్ 1 స్పూన్
- మైదా 150 గ్రాములు
- సోడా బై కార్బనేటి 1/4 స్పూన్
- పాలు 1 కప్పు
- వెనిలా ఎస్సెన్ 1 స్పూన్
- అరటి పండ్లు 3
- ఆపిల్ 1
- పంచదార పొడి 50 గ్రాములు
- ఎర్ర మిఠాయి రంగు 1/2 స్పూన్
తయారీ విధానం:
- వెన్న కరిగించి కాండేనిసిడ్ పాలు మిఠాయి రంగు పాలు ఎస్సెన్ బాగా కలిపిఎగ్ బెటర్ కానీ మజ్జిగ కవ్వంతో కానీ బాగా చిలకాలి.
- జల్లించిన పిండి, బేకింగ్ పౌడర్ సోణ్డా ఉప్పు కలిపి పాలలో కలపాలి.
- పొడిపింది రాసిన గుండ్రటి బేకింగ్ టిన్ లో పోసి ఒవేన్ లో 350 వేడి డిగ్రీ ల దగ్గర బేక్ చేయాలి.
- పంచదార 1 కప్పు వెన్న 2 కప్పులు బాగా కలిపి క్రీమ్ లాగ తయారు చేసుకోని ఎరుపు మిఠాయి రంగు స్ట్రాబెరి ఎస్సెన్ పంచదార పొడి వేసి చిక్కగా గిలకొట్టాలి.
- అరటి పండ్లు బత్తాయి ఆపిల్ ముక్కలు తరిగి ఉంచుకోవాలి.
- పూడింగ్ బయటికి తీసి మధ్యలో క్రీమ్ పండ్లు ముక్కలు పెట్టి బాదంపప్పు పెట్టి ఒక 15 నిముషాలు తరువాత సర్వ్ చేసుకోవాలి.
Beaked Fruit Pooding Recipe:బెకెడ్ ఫ్రూట్ పూడింగ్ తయారీ విధానం
Reviewed by
Lucky
on
March 15, 2025
Rating:
5