Bread Pooding Recipe:బ్రెడ్ పూడింగ్ కావలిసినవి

బ్రెడ్ పూడింగ్ కావలిసినవి:



  1. బ్రెడ్ ముక్కలు 8
  2. కోడి గ్రుడ్డు లు 2
  3. పంచదార 1/2 కప్పు 
  4. కిసీమిస్ 1/2 కప్పు 
  5. 1 1పాలు /2 కప్పు 
  6. వెన్న 1 1/2 కప్పు 
  7. తురిమిన కొబ్బరి 1 స్పూన్ 
  8. ఎస్సెన్ 1/2 స్పూన్ 

తయారీ విధానం:

  • పాలలో పంచదార వేసి  కలుపుకొని మరిగిన తరువాత చల్లార్చాలి. 
  • కోడి గ్రుడ్డు లు పగులకొట్టి పాలలో ఎస్సెన్ వేసుకొని బాగా కలిపి చిలకాలి. 
  • బ్రెడ్  తేలిగ్గా కాల్చి పైన వెన్న రాయాలి. 
  • బ్రెడ్ పైన కిసీమిస్ పెట్టి పాలలో ఉంచాలి. బ్రెడ్ పైన కిస్మిస్ పెట్టి పైన ఇంకో బ్రెడ్ తో కప్పాలి. ఈ విధంగా అని అమర్చుకోవాలి. 
  • దేనిని ఒవేన్ లో 300 నుండి 325 డిగ్రీలో వేడితో ఒక 45 నిముషాలు 
  • వండాలి. తడి చాకుతో పుడ్డింగ్ తయారు  పరీక్షించి పైన కోరిన కొబ్బరి చల్లి ఒక 2 నిముషాలు ఒవేన్ లో ఉంచి తరువాత తేసు సర్వ్ చేసుకోవాలి. 
Powered by Blogger.