pista ice cream method of preparation recipe

 

పిస్తా ఐస్ క్రీమ్ 

కావలసినవి :

చైనీస్ ఫాలుడా 50 గ్రా 

పంచదార 2 స్పూన్లు  ( 1/2 కప్పు )

పాలు 2 కప్పులు 

రోజ్ వాటర్ 1/2 స్పూన్ 

ఐస్ ముక్కలు 

తయారుచేయు విధానము:

1. ఫాలుడాని , నీళ్లలో కలిపి ఉడికించాలి 

2.ఉడికిన తరువాత 1 స్పూను నీళ్లు ఉంచి  , మిగిలినవి ఓడ్చాలి 

3.పంచదార వేసి సన్నని సెగపై దగ్గరగా అయ్యేంత వరకు ఉంచితే  , కొంచం పాకంతో వుంటుంది . 

2 కప్పుల   పాలకి 2 స్పూన్ల పంచదార కలిపి , సన్నని సెగపై పాలు సగం అయ్యేంతవరకు కాచాలి. దీన్నే ( రబ్రీ ) అంటారు. సర్వ్ చేసేప్పుడు కప్పులో మొదట ఫాలూదా, రబ్రీ, ఐస్క్రీమ్ పెట్టి. కొంచెం రోజ్ వాటర్ చల్లి ఐస్ ముక్కలు వేసి సెర్వ్చేయాలి. 

Powered by Blogger.