కావలిసినవి:
- కండెన్సీడ్ పాలు 1/4 కప్పు
- బేకింగ్ పౌడర్ 1 స్పూన్
- మైదా పిండి 150 గ్రాములు
- సోడా బై కార్బొనైట్ 1/4 స్పూన్
- వెన్న 5 స్పూన్లు
- పాలు 1 కప్పు
- వెన్నిలా ఎస్సెన్ 1/2 స్పూన్
- పసుపు లేక మిఠాయి రంగు 1/4 స్పూన్
తయారీ విధానం:
- వెన్న కరిగించి కండెన్సీడ్ పాలు మిఠాయి రంగు లేక పసుపు వేసి బాగా గిలకొట్టాలి.
- మైదా జల్లించి బేకింగ్ పౌడర్ సోడా కలిపి పై పాల మిశ్రమంలో కలపాలి.
- చదరంగా ఉన్న కేక్ మైదా పిండి చల్లి, పొడ్డింగ్ అందులో పోసి 350 వేడితో ఒవేన్ లో వండాలి.
- తరువాత ఒవేన్ లో తీసుకొని చల్లారిన తర్వాత ముక్కలు కోసుకోవాలి.
- తరువాత సర్వ్ చేసుకుంటే చాల బాగుంటుంది.
Sweet Corn Pooding Recipe:స్వీట్ కార్న్ పూడింగ్ తయారీ విధానం
Reviewed by
Lucky
on
March 15, 2025
Rating:
5