cheese ice cream method of preparation recipe

 cheese ice cream method of preparation recipe

కావలిసినవి:

పాలు 2 కప్పులు 

పంచదార 1 కప్పు 

నీరు 1 1/2 కప్పు 

జొన్నపిండి 1 స్పూన్ 

జున్ను 3/4 కప్పు 

బాదంపప్పు 1/4 కప్పు 

పిస్తా  1/4 కప్పు 


తయారీచేయువిధానం:


1. పాలు బాగా చిక్కగా అయ్యేంతవరకు కాచాలి. జొన్నపిండిని 1/2 కప్పు పాలలో కలిపి వుంచాలి . 

2. పంచదార,నీరు కలిపి,కలిపి తీగపాకం పట్టుకోవాలి. 

3. పాకంలో తరిగిన జున్నును కలిపి, కలియబెడుతూ ఉంచాలి. 

4. పాకంలో చిక్కబడిన పాలు పోసి కొంచెం సేపు గరిటతో కలుపుతూ ఉండాలి. 

5. బాగా చిక్కబడిన తరువాత ట్రేలో పోసి , ఫ్రీజర్లో 6,7 గంటలపాటు ఉంచి , తర్వాత సర్వ్  చేయాలి . 

Powered by Blogger.