Rice Pooding Recipe:రైస్ పూడింగ్ తయారీ విధానం
రైస్ పూడింగ్ తయారీ విధానం:
కావలిసినవి:
- బియ్యం 3 స్పూన్లు
- పాలు 1 కప్పు
- పంచదార 2 స్పూన్లు
- వెన్న 1 స్పూన్
- అల్లం ఒక చిన్న ముక్క
తయారీ విధానం:
- బియ్యం శుభ్రముగా కడుగుకొని ఉడికించాలి.
- పాలు మొత్తం ఉడికిన తరువాత పంచదార, వెన్న కూడా వేసి కలపాలి.
- అల్లం ముక్కలుగా తరిగి పైన వేసి ఉడికిన తర్వాత దించాలి.
- దీనిని చల్లగా అయినా వేడి గా అయినా సర్వ్ చేసుకోవాలి.