Nectol Recipe: నెక్టల్

 నెక్టల్ 

కావలిసినవి:
పంచదార 2 kg 
లెమన్ ఏసెన్స్ 1 స్పూన్ 
మంచి నీళ్లు 1 లీటర్ 
సిట్రిక్ ఆసిడ్ 50 గ్రాములు 
కోడి గ్రుడ్డు లు  3 

తయారీ విధానం:

  • పంచదారలో మంచి నీళ్లు పోసి సిట్రిక్ ఆసిడ్ కలిపి సన్నటి సెగపై ఉంచాలి. 
  • పాకం కాగుతునప్పుడు కోడి గ్రుడ్డు పగల కొట్టి తెల్లటి సోనా మాత్రం తీసి బాగా  పాకం లో పోయాలి. 
  • లెమన్ ఎస్సెన్ వేసి కలిపి దించివేయాలి. 
  • పొడిగా ఉన్న గాజు సీసా లో పోసుకోవాలి. 

Powered by Blogger.