khaas syrup recipe: ఖాస్ సిరప్

 ఖాస్ సిరప్ 

కావలిసినవి:

సిట్రిక్ ఆసిడ్ 1 స్పూన్ 
పంచదార 2 kg 
ఖాస్ ఎస్సెన్ 1 స్పూన్ 
గ్రీన్ మిట్టాయి రంగు 1/2 స్పూన్ 

తయారీ విధానం:

  • మంచి నీళ్లు 1 లీటర్ లో పంచదార పోసుకొని పాకం పట్టాలి. 
  • సిట్రిక్ ఆసిడ్ కలిపి 2 నిమిషాల దాకా ఉంచి రంగు వేసి దించివేయాలి. 
  • ఒక పల్చటి గుడ్డ తీసుకొని అందులో వడకట్టాలి. 
  • చల్లరిన తరువాత పొడి గాజు సీసాలో పోసుకోవాలి. 
Powered by Blogger.