Nectol Recipe: నెక్టల్
నెక్టల్
కావలిసినవి:
పంచదార 2 kg
లెమన్ ఏసెన్స్ 1 స్పూన్
మంచి నీళ్లు 1 లీటర్
సిట్రిక్ ఆసిడ్ 50 గ్రాములు
కోడి గ్రుడ్డు లు 3
తయారీ విధానం:
- పంచదారలో మంచి నీళ్లు పోసి సిట్రిక్ ఆసిడ్ కలిపి సన్నటి సెగపై ఉంచాలి.
- పాకం కాగుతునప్పుడు కోడి గ్రుడ్డు పగల కొట్టి తెల్లటి సోనా మాత్రం తీసి బాగా పాకం లో పోయాలి.
- లెమన్ ఎస్సెన్ వేసి కలిపి దించివేయాలి.
- పొడిగా ఉన్న గాజు సీసా లో పోసుకోవాలి.
Nectol Recipe: నెక్టల్
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5