COCO SYRUP: కోకో సిరప్
కోకో సిరప్
కావలిసినవి:
కోకో 1 కప్పు
పంచదార 2 కప్పులు
ఐస్ వాటర్ 3 కప్పులు
తయారీవిదానం:
కోకో పంచదార ఐస్ వాటర్ కలిపి ఒక 20 నిముషాలు పాటు ఉడికించి గట్టి పాకం పట్టాలి సన్నని సెగపై కలిగబెడుతూ ఉండాలి.
పాక అవగానే చల్లఁర్చి ఒక గాజు సీసాలో పోసుకోవాలి.
ఒక కప్పు పాలకి 2 స్పూన్లు సిరప్ కలిపి ఇవ్వాలి.
COCO SYRUP: కోకో సిరప్
Reviewed by Lucky
on
March 11, 2025
Rating: 5