Mixed Fruit Syrup: మిక్సిడ్ ఫ్రూట్ సిరీప్
మిక్సిడ్ ఫ్రూట్ సిరీప్
కావలిసినవి:
పంచదార 2 kgs
సిట్రిక్ ఆసిడ్ 1 స్పూన్
లెమన్ ఎస్సెన్ 1/2 స్పూన్
ఆరంజ్ ఎసెన్స్ 1/2 స్పూన్
పైనాపిల్ ఎస్సెన్స్ 1/2 స్పూన్
స్ట్రాబెర్రి 1/2 స్పూన్
రాస్సేబెర్రీ ఎసెన్స్ 1/2 స్పూన్
ముట్టాయి రంగు
పసుపు
తయారీవైదానం:
- పంచదారలో 1 లీటర్ మంచి నీళ్లు పోసి పాకం పడుతూ సిట్రిక్ ఆసిడ్ వేసి కలిపి దెంచుకోవాలి.
- పల్చటి గుడ్డ ద్వారా ఓడ గట్టి చల్లర్చాలి.
- అందులో ఎసెన్స్ ఉన్న కలర్ కాసి బాగా గిలకొట్టి పొడిగా ఉన్న గాజు సీసాలో పోసుకోవాలి.