COCONUT MILK SHAKE RECIPIE

కోకోనట్ మిల్క్ షేక్ 

కావలిసినవి. 

కొబ్బరి పాలు 2 కప్పులు 
క్రీమ్ 1 స్పూన్ 
పంచదార తగినంత 
ద్రాక్షపండ్లు నల్లవి 
రోజ్ లెసైన్స్ 

తయారీ చేయు విధానం:

  1. కొబ్బరికాయలు 2 తీసుకొని పగలకొట్టి చిప్పలు కోరి పాలు తీయాలి. 
  2. పాలు మీగడ కట్టుకూండా మరగబెట్టి ఎర్రగా చిక్కగా బాసుంది క్రీమ్ లాగ తయారు చేయాలి. 
  3. ఈ క్రీమ్ లో పంచదార కొబ్బరి పాలలో వేసి మజ్జిగ కవ్వంతో గాని ఎగ్ బెటర్ తో గాని బాగా నురుగు వచ్చేటట్టు చిలకాలి . 
  4. నురుగు వచ్చిన తరువాత, లెసన్స్ కొంచెం వేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 
  5. సర్వ్ చేసుకునే ముందు డ్రింక్ గ్లాస్ లో పోసికొని నల్ల ద్రాక్ష పండ్లు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది. 
Powered by Blogger.