RICE DRINK RECIPE
రైస్ డ్రింక్
కావలిసినవి:
గంజి ఉప్పు చిటికెడు.
నిమ్మరసం 1 1/2 స్పూన్
తయారీ విధానం:
- మాములుగా అన్నం వార్చే ముంది నీరు కాసిన్ని ఎక్కువగా పోసి గెంజి పలచగా వార్చుకోవాలి.
- శుభ్రమైన గిన్నెలో గంజి ని వొంచుకోవాలి. మూతపెట్టి 1 గంట సేపు ఉంచాలి.
- 1 గంట తరువాత గెంజి తెట్టగా తేరుకొని అన్నం మెతుకులు అడుగుకు పోతాయి.
- గెంజి లో చిటికెడు ఉప్పు వేసుకొని ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
- గెంజిలో నిమ్మరసం కూడా పోసి ఫ్రిడ్జ్ లో ఒక 2 గంటలు ఉంచాలి, ఆ తరువాత సర్వ్ చేసుకుంటే చాలా రుచి గా ఉంటుంది. అంతేకాక ఇది ఆరోగ్యానికి చాల మంచింది.