CHOCOLATE MILK SHAKE RECIPIE
చాక్లెట్ మిల్క్ షేక్
కావలిసినివి:
చల్లటి చిక్కటి పాలు 2 కప్పులు
చాక్లెట్ సిరప్ 1/2 కప్
పంచదార 2 స్పూనులు
ఉప్పు 1/4 స్పూన్
గుడ్డు 1
వెనిలా లెసెన్సు
తయారీ విధానం:
- ఒక గిన్నెలో ఒక 6 చాక్లెట్ వేసి కాగపెడితే చాక్లెట్ మొత్తం కరిగి పోతాయి కరిగిన చాక్లెట్ మీద ఒక అరకప్పు నీళ్లు ఉప్పు బాగా కలిపి సిరప్ చిక్కగా అయేంత వరకు ఉంచి. దించే ముందు వెనిలా లెసైన్సు వేసి చల్లరానివాలి .
- చల్లారిన తరువాత ఒక 1 గంట ఫ్రిడ్జ్ లో ఉంచి, తీసి చల్లటి పాలలో వేసి బాగా చిలకాలి .
- గుడ్డు లో తెల్లసొన పాలలో పైన వేసి బాగా చిలకాలి.
- సర్వ్ చేసే ముందు గ్లాసులో మిల్క్ షాక్ పోసి పైన పిస్తా పప్పు వేసికొని సర్వ్ చేసుకుంటే చాల బాగుంటుంది.
CHOCOLATE MILK SHAKE RECIPIE
Reviewed by Lucky
on
March 02, 2025
Rating: 5