CHOCOLATE MILK SHAKE RECIPIE

 చాక్లెట్ మిల్క్ షేక్ 

కావలిసినివి:

చల్లటి చిక్కటి పాలు 2 కప్పులు 
చాక్లెట్ సిరప్ 1/2 కప్ 
పంచదార 2 స్పూనులు 
ఉప్పు 1/4 స్పూన్ 
గుడ్డు 1
వెనిలా లెసెన్సు 

తయారీ విధానం:

  1. ఒక గిన్నెలో ఒక 6 చాక్లెట్ వేసి కాగపెడితే చాక్లెట్ మొత్తం కరిగి పోతాయి కరిగిన చాక్లెట్ మీద ఒక అరకప్పు నీళ్లు ఉప్పు బాగా కలిపి సిరప్ చిక్కగా అయేంత వరకు ఉంచి. దించే ముందు వెనిలా లెసైన్సు  వేసి చల్లరానివాలి . 
  2. చల్లారిన తరువాత ఒక 1 గంట ఫ్రిడ్జ్ లో ఉంచి, తీసి చల్లటి పాలలో వేసి బాగా చిలకాలి . 
  3. గుడ్డు లో తెల్లసొన పాలలో పైన వేసి బాగా చిలకాలి. 
  4. సర్వ్ చేసే ముందు గ్లాసులో మిల్క్ షాక్ పోసి పైన పిస్తా పప్పు వేసికొని సర్వ్ చేసుకుంటే చాల బాగుంటుంది. 
Powered by Blogger.