COCONUT MILK SHAKE RECIPIE
కోకోనట్ మిల్క్ షేక్
కావలిసినవి.
కొబ్బరి పాలు 2 కప్పులు
క్రీమ్ 1 స్పూన్
పంచదార తగినంత
ద్రాక్షపండ్లు నల్లవి
రోజ్ లెసైన్స్
తయారీ చేయు విధానం:
- కొబ్బరికాయలు 2 తీసుకొని పగలకొట్టి చిప్పలు కోరి పాలు తీయాలి.
- పాలు మీగడ కట్టుకూండా మరగబెట్టి ఎర్రగా చిక్కగా బాసుంది క్రీమ్ లాగ తయారు చేయాలి.
- ఈ క్రీమ్ లో పంచదార కొబ్బరి పాలలో వేసి మజ్జిగ కవ్వంతో గాని ఎగ్ బెటర్ తో గాని బాగా నురుగు వచ్చేటట్టు చిలకాలి .
- నురుగు వచ్చిన తరువాత, లెసన్స్ కొంచెం వేసి ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి.
- సర్వ్ చేసుకునే ముందు డ్రింక్ గ్లాస్ లో పోసికొని నల్ల ద్రాక్ష పండ్లు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది.
COCONUT MILK SHAKE RECIPIE
Reviewed by Lucky
on
March 02, 2025
Rating: 5