క్యారెట్ మరియు బీట్రూట్ స్పైసి డ్రింక్ తయారీ విధానం:
కావలిసినవి:
- క్యారెట్ 4
- బీట్రూట్ 1
- ఆవాలు 1/2 స్పూన్
- కారం 1/2 స్పూన్
- ఉప్పు 1 స్పూన్
- తోటకూర గింజలు 1/2 స్పూన్
తయారీవిధానం:
- క్యారెట్ లను శుభ్రంగా చేసుకొని పైన ఉన్న చెక్కు తీసి సన్నగా ముక్కలు తరుగుకోవాలి.
- బీట్రూట్ కూడా పైన చిప్పిన చేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు మందంగా తరగాలి.
- తోటకూర గింజలు ఆవాలు కారం ఉప్పు బీట్రూట్ క్యారెట్ అన్ని బాగా కలపాలి.
- మంచి నీళ్లు పైన పోసుకొని ముథ గట్టిగ పెట్టుకోవాలి. ఎండలో సుమారుగా 8 నుండి 10 గంటలు పాటు ఉంచాలి. ఈ విధంగా ఒక 10 రోజులు చేయాలి.
- 11 వ రోజు సర్వ్ చేసుకునేట్టపుడు ఒక గ్లాసులో ఐస్ ముక్కలు వేసుకొని పైన ఈ జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
క్యారెట్ మరియు బీట్రూట్ స్పైసి డ్రింక్ తయారీ విధానం:
Reviewed by
Lucky
on
March 15, 2025
Rating:
5