Gula Kandha Recipi: గుల కంద తయారీ విధానం

 గుల కంద తయారీ విధానం:

కావలిసినవి:

  1. ఎర్ర గులాబీలు 300 గ్రాములు 
  2. పంచదార 500 గ్రాములు 
  3. సిట్రిక్ ఆసిడ్ ఒక 1/2 స్పూన్ 

తయారీ విధానం:

  • రేకులన్నీ విడతీసి కడిగి తడిలేకుండా మరెంత వరకు నీడలో ఆరబెట్టాలి. 
  • ఆరిపోయిన తర్వాత పంచదార రేకలు సిట్రిక్ ఆసిడ్ కలిపి మిక్సీలో వేసి బగ్గ మెత్తగా చేయాలి. 
  • ముద్దగా అయినా గులకందను ఒక పొడి సీసాలో కి తీసుకొని ఒక పల్చని గుడ్డ మూటకట్టి ఎండలో ఉంచాలి. 
  • ఒక వారం తరువాత బాగా గట్టిపడుతుంది. దేనిని పాలలో వేసి కలిపి తీసుకోవాలి. 
  • చాలా రుచిగా ఉంటుంది. 

Powered by Blogger.