Grape Juice Recipe:ద్రాక్ష జ్యూస్ తయారీ విధానం

 ద్రాక్ష జ్యూస్ తయారీ విధానం: 

కావలిసినవి:

  1. పాలు 4 కప్పులు 
  2. క్లస్టర్ పౌడర్ 1 స్పూన్ 
  3. పంచదార 6 స్పూన్లు 
  4. వెనిలా ఎస్సెన్ 1/2 స్పూన్ 
  5. ద్రాక్ష గుజ్జు 1/2 కప్పు 
  6. పచ్చి ద్రాక్ష 1/2 కప్పు 
  7. పొదినా ఆకులు 1/4 కట్ట ఒకటి 

తయారీ విధానం:

  • క్లస్టర్ పౌడర్ పంచదార పాలు కలిపి బాగా చిక్కగా ఉడికించాలి. 
  • ఉడుకుతునప్పుడు వెనిలా ఎస్సెన్ వేసి కలుపుకోవాలి. ద్రాక్ష గుజ్జు ద్రాక్ష వేసికొని బాగా కలుపుకొని దించాలి. 
  • దించిన తరువాత ఐస్ ముక్కలు వేసుకొని బాగా గిలకొట్టి పైన కొంచెం పొదినా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 
Powered by Blogger.