home made almand milk recipe

కావలసినవి :

బాదం కాయలు 10-12 కాయలు 
పాలు 2 గ్లాసులు 
యాలకులు 2 
పంచదార 1 స్పూను 
రోజ్ వాటర్ 20 చుక్కలు 

తయారీ విధానం :

1. బాదంపప్పు రాత్రిపూట నానబెట్టాలి . 
2. ఉదయం తోలుతీసి , తరిగి  పాలు పంచదారలో కలిపి పొయ్యిమీద కాచాలి . 
3. యాలకులు పొడిచేసి పాలు చిక్కబడిన తరువాత దించాలి . 
4. వేడిగా అయినా ఈ విధంగానే సర్వ్ చేయవచ్ఛు లేదా గ్లాసులో ఇసుముక్కలు వేసి , పైన మిల్క్ పోసి రోజ్ వాటర్ చల్లి సర్వ్ చేయవచ్ఛు .  
Powered by Blogger.