LEMONED RECIPE

 లేమోనీడ్ 

కావలిసినవి:

నిమ్మకాయలు 2 
మంచి నీళ్లు  2 గ్లాసులు 
పంచదార 2 స్పూన్స్ 
ఉప్పు 1/2 స్పూన్ 
ఐస్ ముక్కలు 

తయారీవిధానం:

  1. పంచదాన నీళ్లలో బాగా కరిగే దాకా కలపాలి. 
  2. నిమ్మకాయ ని కోసి బాగా రసం తీయాలి, అందులో పంచదార నీళ్లలో కలపాలి. 
  3. నిమ్మకాయ రసం లో కొంచెం ఉప్పుకూడా వేసుకొని బాగా కలిపి ఉంచాలి. 
  4. గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసి పైన నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవాలి. 
Powered by Blogger.