home made almand milk recipe
కావలసినవి :
బాదం కాయలు 10-12 కాయలు
పాలు 2 గ్లాసులు
యాలకులు 2
పంచదార 1 స్పూను
రోజ్ వాటర్ 20 చుక్కలు
తయారీ విధానం :
1. బాదంపప్పు రాత్రిపూట నానబెట్టాలి .
2. ఉదయం తోలుతీసి , తరిగి పాలు పంచదారలో కలిపి పొయ్యిమీద కాచాలి .
3. యాలకులు పొడిచేసి పాలు చిక్కబడిన తరువాత దించాలి .
4. వేడిగా అయినా ఈ విధంగానే సర్వ్ చేయవచ్ఛు లేదా గ్లాసులో ఇసుముక్కలు వేసి , పైన మిల్క్ పోసి రోజ్ వాటర్ చల్లి సర్వ్ చేయవచ్ఛు .
home made almand milk recipe
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5