circus freeze recipe home made

కావలసినవి :

బాత్తాయి రసం 1/4 కప్పు 

ఆపిల్ రసం 1/4 కప్పు 

నారింజ రసం 1/4 కప్పు  

టమోటో రసం 1/4 కప్పు 

సీమ బాదంపప్పు  3 

యాలకుల పొడి 1/2 స్పూను 

 కుంకుమపువ్వు 1 స్పూను 

తయారీ విధానం :

  1. సీమ బాదంపప్పు మంచి నీళ్లలో నానబెట్టి, తోలుతీసి సన్నగా ముక్కులు చేసుకోవాలి.
  2. టమోటో లు కోసి తెల్లటి గుడ్డ లో పిండి రసం వస్తుంది. 
  3. ఆపిల్ ముక్కలుగా చేసి గుడ్డ లో పిండితే రసం వస్తుంది. 
  4. నారింజ బత్తాయి రసం తీసుకోవాలి. 
  5. ఈ నాలుగు రసాల్లో గింజలు పిప్పిరాకుండా విడివిడివిగా ఉంచుకోవాలి. 
  6. ఐస్ ముక్కలను ముందుగా గ్లాస్ లో వేసుకొని ఆపిల్ రసం, టమోటా రసం, బత్తాయి రసం, నారింజ రసం విడివిడిగా నెమ్మదిగా కలపకుండా పోయాలి. 
  7. సీమా బాదంపప్పు లు కుంకుమ పూవు, యలికలు పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. చాల రుచిగా ఉంటుంది. 

Powered by Blogger.