COCO SYRUP: కోకో సిరప్

 కోకో సిరప్ 

కావలిసినవి:

కోకో 1 కప్పు 
పంచదార 2 కప్పులు
ఐస్ వాటర్ 3 కప్పులు 

తయారీవిదానం:

కోకో పంచదార ఐస్ వాటర్ కలిపి ఒక 20 నిముషాలు పాటు ఉడికించి గట్టి పాకం పట్టాలి సన్నని సెగపై  కలిగబెడుతూ ఉండాలి. 
పాక  అవగానే చల్లఁర్చి ఒక గాజు సీసాలో పోసుకోవాలి. 
ఒక కప్పు పాలకి 2 స్పూన్లు సిరప్ కలిపి ఇవ్వాలి. 
Powered by Blogger.