SWEET LASSI RECIPE

 స్వీట్ లస్సి 




కావలిసినవి:

పెరుగు 1 కప్పు 
మంచి నీళ్లు 3 కప్పులు 
ఉప్పు తగినంత 
మిరియాల పొడి 1/4 స్పూన్ 
జీలకర్ర 1/2 స్పూన్ 

తయారీ విధానం:

  1. పేరుగు నీళ్లు పోసి బాగా చిలకాలి. 
  2.  ఒక గ్లాసు లో ఐస్ ముక్కలు వేసి పైన లస్సి పోసి వేయుంచుకున్న జీలకర్ర,మిర్యాల పొడి,ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపొకోవాలి. 
  3. పైన రోజ్ వాటర్ కొంచెం చల్లుకోనోని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 

Powered by Blogger.