PLAIN LASSI RECIPE

 ప్లయిన్ లస్సి 

కావలిసినవి. 

పెరుగు 1 కప్పు 
మంచి నీళ్లు 3 కప్పులు 
జాజికాయ కొంచెం
పంచదార 2 స్పూన్స్ 
రోజ్ వాటర్ 1/2 స్పూన్ 

తయారీ విధానం:

  1. పంచదార, పెరుగు, నీళ్లలో వేసి బాగా చిలకాలి. 
  2. బాగా నురగ వచ్చేటట్టు ఒక గిన్నె లో నుండి మరొక గిన్నెలో కి మార్చుకోవాలి. 
  3. రోజ్ వాటర్ చల్లి దానితో పాటు జాజికాయ కూడా వేసుకోవాలి. 
పొడవాటి గ్లాసు తీసుకొని వాటిలో ఐస్ ముక్కలు వేసుకొని పైన లస్సి పోసుకొని సర్వ్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది. 
ఎండ కాలంలో ఇవి చాల బాగా ఉపోయోగకరంగా ఉంటుంది. శరీరం లో వేడిని తగ్గిస్తుంది. 
Powered by Blogger.