MANGO SHAKE RECIPE

 మాంగోషేకే 


కావలసినవి :

మామిడిపండు 

పంచదార 1 స్పూను 

పాలు 2 గ్లాసులు 

ఐస్ ముక్కలు 

రోజ్ వాటర్ 1/2 స్పూను 


తగయారీవిధానం :

1. మామిపండు మీద తొక్క తీసి ముక్కలు కోసి పాలల్లో కలపాలి 

2. పాలల్లో మామిడిపండు ముక్కలతోపాటు పంచదార కూడా వేసి 2 నిముషాలు నురగ వచ్చ్చేటట్లు చిలకాలి.

3. రోజ్ వాటర్ చల్లి కొంచెం సేపు ప్రెడ్జ్ లో ఉంచాలి. 

సర్వ్ చేసేముందు గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసి, పైన జ్యూస్ పోసి సర్వ్ చేయాలి. 



Powered by Blogger.