SWEET LASSI RECIPE
స్వీట్ లస్సి
కావలిసినవి:
పెరుగు 1 కప్పు
మంచి నీళ్లు 3 కప్పులు
ఉప్పు తగినంత
మిరియాల పొడి 1/4 స్పూన్
జీలకర్ర 1/2 స్పూన్
తయారీ విధానం:
- పేరుగు నీళ్లు పోసి బాగా చిలకాలి.
- ఒక గ్లాసు లో ఐస్ ముక్కలు వేసి పైన లస్సి పోసి వేయుంచుకున్న జీలకర్ర,మిర్యాల పొడి,ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపొకోవాలి.
- పైన రోజ్ వాటర్ కొంచెం చల్లుకోనోని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
SWEET LASSI RECIPE
Reviewed by Lucky
on
March 03, 2025
Rating: 5