rose sharbhath recipe home made

 రోజ్ షర్బత్ 

కావలిసినవి:

రోజ్ వాటర్ 1/2 కప్పు 
పంచదార 1/2 kg 
నిమ్మకాయలు 4 
టార్ టారిక్ ఆసిడ్ 1 స్పూన్ 
మంచి నీళ్లు కప్పు 
రోజ్ లెసైన్స్ 2 స్పూన్స్ 

తయారీ విధానం:

  1. పంచదార మంచి నీళ్లు లో బాగా కలిపేటట్లు కలుపుకోవాలి. 
  2. అందులో టార్ టారిక్ ఆసిడ్, రోజ్ లెసెన్సు, నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకుంటే చాల రుచిగా బాగుంటుంది. 
Powered by Blogger.