all bakara sharbath recipe

 అల్ బాకరా  షర్బత్ 

కావలిసినవి:

అల్ బకరా 1/ kg 
మంచి నీళ్లు 6 కప్పులు 
రోజ్ వాటర్ 
పంచదార 1/4 kg 

తయారీ విధానం: 

  1. అల్ బకరాలను మంచి నీళ్లలో రాత్రిపూట నానబెట్టాలి. 
  2. ఉందయం గుంజలు తీసి ఆ గుజ్జును అదే నీటీఐలో ఉడకబెట్టాలి. 
  3. తరువాత నీళ్లు ఉడ్చాలి. అందులో పంచదార కలిపి బాగా చల్లారిన తరువాత ఫ్రిజ్జ్లో ఉంచాలి. 
  4. సర్వ్ చేసుకొనే ముంచు రోజ్ వాటర్ చల్లి సెర్ప్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది. 
Powered by Blogger.