painapple scvash recipi

 ఫైనాపిల్ స్క్వాష్ 

కావలిసినవి:

పంచదార 1kg 
మంచి నీళ్లు 4 కప్పులు 
సిట్రిక్ ఆసిడ్ 30 గ్రాములు  ( నిమ్మ ఉప్పు )
ఫైనాపిల్ లెసెన్సు, జిలేబి కలర్ కొంచెం. 

తయారీ విధానం:

  1. పంచదార మంచి నీళ్లు కలిపి తీగపాకం, వచ్చేటట్లు చేయాలి. 
  2. పాకం చల్లార్చి, సిట్రిక్ ఆసిడ్, లెసెన్సు , మిట్టాయి రంగు కలపాలి. 
  3. ఈ ఫైనాపిల్ స్క్వాష్ ఒక సీసా లో నిల్వచేసుకోవాలి. కావలిసినప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ మంచి నీళ్లలో 3 స్పూన్ల  స్క్వాష్ ను కలిపి సెర్ప్ చేసుకంటే మంచి రుచిగా ఉంటుంది. 

Powered by Blogger.