rose sharbhath recipe home made
రోజ్ షర్బత్
కావలిసినవి:
రోజ్ వాటర్ 1/2 కప్పు
పంచదార 1/2 kg
నిమ్మకాయలు 4
టార్ టారిక్ ఆసిడ్ 1 స్పూన్
మంచి నీళ్లు కప్పు
రోజ్ లెసైన్స్ 2 స్పూన్స్
తయారీ విధానం:
- పంచదార మంచి నీళ్లు లో బాగా కలిపేటట్లు కలుపుకోవాలి.
- అందులో టార్ టారిక్ ఆసిడ్, రోజ్ లెసెన్సు, నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకుంటే చాల రుచిగా బాగుంటుంది.
rose sharbhath recipe home made
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5