ginger scvash recipe

 జింజర్ స్క్వాష్ 

కావలిసనవి:

ఎండు అల్లం పొడి 3 స్పూన్లు
నిమ్మరసం 2 కప్పులు 
పంచదార 4 కప్పులు 
ఉప్పు 1/4 కప్పు 
మంచి నీళ్లు 1 కప్పు 

తయారీ విధానం:

  1. అల్లంపొడి, నిమ్మరసం, పంచదార, మంచినీళ్లు, ఉప్పు బాగా కలిపి, సన్నని సెగపై కాచాలి. 
  2. తీగపాకం వచ్చినట్లుగా సీరప్ తయారీ అయినా తరువాత దించి చల్లార్చి పొడిగా ఉన్న సీసాలో ఉంచుకోవాలి. 
  3. అవసరం అయినప్పుడు 2 లేక 3 స్పూనల్ జింజర్ స్క్వాష్ ను ఒక గ్లాస్ మంచి నీళ్లలో కలిపి సర్వ్ చేసుకుంటే చాల బాగుంటుంది. 
Powered by Blogger.