painapple scvash recipi
ఫైనాపిల్ స్క్వాష్
కావలిసినవి:
పంచదార 1kg
మంచి నీళ్లు 4 కప్పులు
సిట్రిక్ ఆసిడ్ 30 గ్రాములు ( నిమ్మ ఉప్పు )
ఫైనాపిల్ లెసెన్సు, జిలేబి కలర్ కొంచెం.
తయారీ విధానం:
- పంచదార మంచి నీళ్లు కలిపి తీగపాకం, వచ్చేటట్లు చేయాలి.
- పాకం చల్లార్చి, సిట్రిక్ ఆసిడ్, లెసెన్సు , మిట్టాయి రంగు కలపాలి.
- ఈ ఫైనాపిల్ స్క్వాష్ ఒక సీసా లో నిల్వచేసుకోవాలి. కావలిసినప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ మంచి నీళ్లలో 3 స్పూన్ల స్క్వాష్ ను కలిపి సెర్ప్ చేసుకంటే మంచి రుచిగా ఉంటుంది.
painapple scvash recipi
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5