orange scvash recipe

 ఆరంజ్ స్క్వాష్ 

కావలిసినవి:


బత్తాయి 12 కాయలు 
సిట్రిక్ ఆసిడ్ 7 స్పూన్లు ( నిమ్మ ఉప్పు )
ఆరంజ్ లెసైన్స్ 1 స్పూన్ 
ఆరంజ్ కలర్ 1 1/2 స్పూన్ 
పంచదార 6 కప్పులు 
పొటాషియం మెట్ బై సెల్ఫీట్ 1/2 స్పూన్ 
మంచి నీళ్లు 3 కప్పులు 

తయారీ విధానం: 

  1. మంచి నీళ్లల్లో పంచదార కలిపి తీగపాకం వచ్చేలాగా పట్టాలి. 
  2. 1/4 కప్పు వేడి నీళ్లలో  సిట్రిక్ ఆసిడ్ కలిపి పాకం లో కలపాలి. 
  3. బత్తాయి రసం తీసి రసం లో లెసెన్స్ రంగు కలిపాలి. 
  4. బత్తాయి రసాన్ని పాకంలో కలపాలి. 2 స్పూన్ల వేడినీళ్లలో పొటాషియం మెటా బై సెల్ఫీట్ కలిపి రసం లో కలపాలి. 
  5. పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి ముథ గట్టిగ పెట్టి వరం తరువాత సర్వ్ చేసుకోవాలి.  


  


Powered by Blogger.