lemon scvash recipe
లెమన్ స్క్వాష్
కావలిసినవి:
నిమ్మ కాయలు 1/2 kg
లేకపోతె నిమ్మ ఉప్పు 1 స్పూన్
పంచదార 6 1/2 కప్పులు
మంచి నీళ్లు 3 కప్పులు
తయారీ విధానం:
- నిమ్మకాయలు కోసి రసం తీయాలి.
- మంచినీళల్లో పంచదార కలిపి సిట్రిక్ ఆసిడ్ కలిపి సన్నని సెగ పై వేడి చేయాలి.
- తీగ పాకం వచ్చిన తరువాత దించి నిమ్మకాయ రసం కలపాలి.
- పొటాషియం మేతబేసెల్ఫీల్ట్స్ ని కొంచెం వేడి నీళ్లలో కలిపి కలపాలి.
- పొడిగాఉన్నా గాజు సీసాలో పోసి గట్టిగ మూతపెట్టి ఒక వారం తర్వాత సర్వ్ చేయాలి.