Mango Scvash Recipe
Mango Scvash Recipe
కావలిసినవి:
మామిడి పండ్లు గుజ్జు 3 కప్పులు,
నిమ్మ ఉప్పు 15 గ్రాములు
పొటాషియం మెటా బై సెల్ఫీట్ 1/2 స్పూన్
పంచదార 750 గ్రాములు
మంచి నీళ్లు 4 1/2 కప్పులు
తయారీ విధానం:
- మామిడి పండ్లు గుజ్జు తీసి, పంచదార మంచి నీళ్లు పోసి చక్కగా ఉడికించాలి.
- ఉడికిన గుజ్జు ని దించి చల్లఁర్చి సిట్రిక్ ఆసిడ్ పొడి చేసి పొటాషియం మెటా బై సెల్ఫీట్ వేడి నీళ్లల్లో కలిపి గుజ్జులో కలపాలి.
- మరల గుజ్జును పల్చగా చేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి.
- దించి చల్లార్చిన తరువాత పొడిగా ఉన్నా గాజు సీసా లో పోయాలి. చల్లగా పొడిగా ఉన్న ప్రదేశంలో నిల్వ ఉంచాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.