orange scvash recipe
ఆరంజ్ స్క్వాష్
కావలిసినవి:
బత్తాయి 12 కాయలు
సిట్రిక్ ఆసిడ్ 7 స్పూన్లు ( నిమ్మ ఉప్పు )
ఆరంజ్ లెసైన్స్ 1 స్పూన్
ఆరంజ్ కలర్ 1 1/2 స్పూన్
పంచదార 6 కప్పులు
పొటాషియం మెట్ బై సెల్ఫీట్ 1/2 స్పూన్
మంచి నీళ్లు 3 కప్పులు
తయారీ విధానం:
- మంచి నీళ్లల్లో పంచదార కలిపి తీగపాకం వచ్చేలాగా పట్టాలి.
- 1/4 కప్పు వేడి నీళ్లలో సిట్రిక్ ఆసిడ్ కలిపి పాకం లో కలపాలి.
- బత్తాయి రసం తీసి రసం లో లెసెన్స్ రంగు కలిపాలి.
- బత్తాయి రసాన్ని పాకంలో కలపాలి. 2 స్పూన్ల వేడినీళ్లలో పొటాషియం మెటా బై సెల్ఫీట్ కలిపి రసం లో కలపాలి.
- పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి ముథ గట్టిగ పెట్టి వరం తరువాత సర్వ్ చేసుకోవాలి.
orange scvash recipe
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5