Orange Pooding Recipe: ఆరంజ్ పూడింగ్ తయారీ విధానం
ఆరంజ్ పూడింగ్ తయారీ విధానం:
కావలిసినవి:
- కోడి గ్రుడ్డులు 4
- పాలు 2 కప్పులు
- బత్తాయి రసం 1/4 కప్పు
- పంచదార 1/2 కప్పు
తయారీ విధానం:
- కోడి గ్రుడ్డులు పగులకొట్టి లోపల తెల్ల సోనా విడిగా తీసి ఎగ్ బెటర్ తో కానీ కవ్వం తో కానీ బాగా చిలకాలి.
- పచ్చసొన పంచదార పాలు బాగా కలిపి ఆవిరి మీద వేడి చేసుకోవాలి.
- బాగా చిక్కగా ఉడికిన తరువాత తీసి తెల్లసొన బత్తాయి రసం బత్తాయి తొనలు వేసి కలిపి చల్లరిన తరువాత ఫ్రిజ్ లో ఒక 2 గంటలు ఉంచుకొని తరువాత సర్వ్ చేసుకోవాలి.
Orange Pooding Recipe: ఆరంజ్ పూడింగ్ తయారీ విధానం
Reviewed by Lucky
on
March 15, 2025
Rating: 5