ginger sharbhat recipe: జింజర్ షర్బత్

 జింజర్ షర్బత్ 

కావలిసినవి:

అల్లం 3/4 kg 
పంచదార 2 అర kg 
నిమ్మకాయలు 20
ఉప్పు 1 స్పూన్ 

తయారీ విధానం:

  • అల్లము కడిగి మెత్తగా తొక్కాలి. మధ్యలో మంచి నీళ్లు చల్లుకుంటు ఉండాలి. 
  • ఈ విధంగా తొక్కుతూ దాదాపు ఒక కప్పు అల్లం రసం పిండుకోవాలి. తొక్కు ఉండకూడదు. 
  • నిమ్మకాయలు గింజలు రాకుండా రసం పిండుకోవాలి. నిమ్మకాయల రాసాం లో ఉప్పు వేసి కలపాలి. 
  • ఒక గిన్నెలో పంచదార అల్లం రసం పోసి సన్నని సెగపై లేత పాకం వచ్చేటట్టు కలియబెట్టాలి. 
  • లేతపాకం వచ్చినా తరువాత దించి అందులో నిమ్మకాయ రసం పోయాలి. బాగా చల్లరిన తర్వాత సీసాలో పోసి గట్టిగ మేతపెట్టాలి. 
  • గ్లాస్ మంచి నీళ్లలో 2 స్పూన్ ల అల్లం రసం పోసుకొని ఐస్ ముక్కలు గని ఐస్ వాటర్ గని పోసి సెర్ప్ చేసుకోవాలో. 
  • తడి చెయ్ తగలకుండా చూసుకుంటే చాల రోజులు నిల్వ ఉంటుంది. 


Powered by Blogger.